సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపించే జ్యోతక్క తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో సందడి చేస్తుంటుంది Image Credits: Shiva Jyothi/Instagram
తాజాగా భర్తతో కలిసి బాలీ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలను షేర్ చేసింది. Image Credits: Shiva Jyothi/Instagram
బాలీలో చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను సందర్శిస్తూ చిల్ అవుతున్న జ్యోతక్క Image Credits: Shiva Jyothi/Instagram
ట్రిప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. డే 1 బాలీ ట్రిప్ అంటూ క్యాప్షన్ పెట్టింది. Image Credits: Shiva Jyothi/Instagram
ఓ వైపు షోలలో సందడి చేస్తూనే.. తన యూట్యూబ్ ఛానెల్ లోనూ వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. Image Credits: Shiva Jyothi/Instagram
యూట్యూబ్, ఇన్స్టా లో 1 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు. Image Credits: Shiva Jyothi/Instagram
బిగ్ బాస్ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న నటి Image Credits: Shiva Jyothi/Instagram
తెలంగాణ యాస, కట్టు, బొట్టుతో వార్తలు చదువుతూ.. సావిత్రక్క ప్రేక్షకులకు దగ్గరైన జ్యోతక్క Image Credits: Shiva Jyothi/Instagram