/rtv/media/media_files/Zv6PpRKJdKyTnS27q3xe.jpg)
ritu varma
/rtv/media/media_files/ritu-varma-5.jpg)
తెలుగు హీరోయిన్లలో ప్రామిసింగ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న రీతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.
/rtv/media/media_files/ritu-varma-4.jpg)
కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ ఫ్రెండ్స్ పాత్రలో ఒకరిగా కనిపించిన రీతూ.. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో విజయ దేవరకొండ సరసన రీతూ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
/rtv/media/media_files/ritu-varma-6.jpg)
ఆ తర్వాత రీతూ.. కనులు కనులను దోచాయంటే, వరుడు కావలెను, టక్ జగదీష్ చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిపోయింది.
/rtv/media/media_files/ritu-varma-7.jpg)
రీతూ సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలోనూ తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం రీతూ హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సీరీస్ చేస్తోంది.
/rtv/media/media_files/ritu-varma-2.jpg)
తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో శ్రీవిష్ణు సరసన ‘స్వాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
/rtv/media/media_files/ritu-varma-8.jpg)
ఈ మూవీలో రీతూ డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది. వింధ్యామర వంశ మహారాణి రుక్మిణీదేవిగా ఈ సినిమాలో రీతూ పాత్ర హైలైట్ గా ఉండబోతుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు.
/rtv/media/media_files/ritu-varma-9.jpg)
Image Credits: Ritu Varma