ఓవైపు సినిమాలు చేస్తూనే.. నెట్టింట స్టన్నింగ్ ఫొటో షూట్స్ తో అందాల ఆరబోత చేస్తోంది నటి ప్రగ్యా Image Credits: Pragya Jaiswal/Instagram
స్లీవ్ లెస్ బ్లౌజ్, డీప్ నెక్, బ్యాక్ అందాలతో ప్రగ్యా హాట్ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి Image Credits: Pragya Jaiswal/Instagram
తరచూ నెట్టింట లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో ప్రగ్య గ్లామర్ ట్రీట్ Image Credits: Pragya Jaiswal/Instagram
ఫ్లోరల్ లెహంగా, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చేతి కడియం లాంటి బ్యాంగిల్స్ తో అందంగా ముస్తాబైంది Image Credits: Pragya Jaiswal/Instagram
ప్రస్తుతం ప్రగ్య తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న డాకూ మహారాజ్ సినిమాలో ఈ బ్యూటీ మెరవనుంది Image Credits: Pragya Jaiswal/Instagram
దీంతో పాటు బాలయ్య సరసన అఖండ 2 లో కూడా ఛాన్స్ కొట్టేసింది ప్రగ్యా Image Credits: Pragya Jaiswal/Instagram
టాలీవుడ్ లో బాలయ్య లక్కీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ Image Credits: Pragya Jaiswal/Instagram
ప్రగ్య 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది Image Credits: Pragya Jaiswal/Instagram