యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. Image Credits: Krithi Shetty/Instagram
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. నెట్టింట తరచూ లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది బ్యూటీ. తాజాగా ఆఫ్ వైట్ స్టైలిష్ ట్రెండీ అవుట్ ఫిట్ లో క్యూట్ ఫోజులతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. Image Credits: Krithi Shetty/Instagram
ట్రెండీ హెయిర్ స్టైల్, పెర్ల్ నెక్ సెట్, సింపుల్ మేకప్ తో ఎంతో అందంగా ముస్తాబైంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వావ్, సూపర్, బ్యూటిఫుల్ అంటూ హార్ట్ ఇమేజీలతో కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Krithi Shetty/Instagram
మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించిన 'ఉప్పెన' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి. తొలి సినిమాలోనే తన అందం, నటనతో తెలుగు మైమరిపించి కుర్రాళ్ళ నయా క్రష్ పేరుతెచ్చుకుంది. Image Credits: Krithi Shetty/Instagram
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే నాని, నాగచైతన్య, రామ్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం కొట్టేసిన బ్యూటీ. Image Credits: Krithi Shetty/Instagram
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే నాని, నాగచైతన్య, రామ్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం కొట్టేసిన బ్యూటీ. Image Credits: Krithi Shetty/Instagram
'ఉప్పెన' తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ .. ఆ తర్వాత మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్ ప్లాపులు. ఇటీవలే మనమే సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి. Image Credits: Krithi Shetty/Instagram