Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు! నటి హన్సిక నెట్టింట లేటెస్ట్ ఫొటోలను పంచుకుంది. డిజైనర్ లెహంగాలో హన్సిక స్టన్నింగ్ లుక్స్ నెట్టింట అందరి చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 22 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో హన్సిక గ్లామర్ షో Image Credits: Hansika Motwani/Instagram 2/8 తాజాగా డిజైనర్ లెహంగాలో హన్సిక స్టన్నింగ్ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి Image Credits: Hansika Motwani/Instagram 3/8 మెడలో హెవీ చోకర్, ట్రెండీ హెయిర్ స్టైల్ ఈ బ్యూటీ అందాన్ని మరింత పెంచాయి Image Credits: Hansika Motwani/Instagram 4/8 ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ Image Credits: Hansika Motwani/Instagram 5/8 ప్రస్తుతం టీవీ షోలు, వెబ్ సీరీస్ లతో బిజీ అయిపోయిన హన్సిక Image Credits: Hansika Motwani/Instagram 6/8 సినీ ఇండస్ట్రీలో ఏళ్ళు గడిచినా.. ఏ మాత్రం తగ్గని క్రేజ్, గ్లామర్ Image Credits: Hansika Motwani/Instagram 7/8 సోషల్ మీడియాలో 6 మిలియన్ కి పైగా ఫాలోవర్లు Image Credits: Hansika Motwani/Instagram 8/8 ప్రస్తుతం తమిళ్ లో రౌడీ బేబీ, గాంధారీ సినిమాలు చేస్తున్న బ్యూటీ Image Credits: Hansika Motwani/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి