/rtv/media/media_files/RddCKX0mynKA8MqnLdR5.jpg)
disha patani Mouni Roy
/rtv/media/media_files/disha-patani-mouni-roy-3.jpg)
బాలీవుడ్ బ్యూటీస్ దిశా పటానీ, మౌని రాయ్ బీచ్ లో సేద తీరుతున్న హాట్ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బీచ్‌లోని ఇసుక తిన్నెల్లో ఒకరి చేయి మరొకరు పట్టుకొని పరుగెత్తుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
/rtv/media/media_files/disha-patani-mouni-roy-6.jpg)
దిశా పటానీ మౌని రాయ్ బర్త్ డే సందర్భంగా.. ఆమెకు పుట్టినరోజు విషెష్ తెలియజేస్తూ ఈ ఫొటోలను షేర్ చేసింది. "నా ప్రకాశవంతమైన స్టార్ మోంజుకి (మౌనీరాయ్) సంతోషకరమైన పుట్టినరోజు, నా జీవితంలో చాలా ఆనందాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు అంటూ దిశా క్యాప్షన్ కూడా పెట్టింది.
/rtv/media/media_files/disha-patani-mouni-roy-8.jpg)
ఇక దిశా పోస్టుకు మౌనీ రాయ్ స్పందిస్తూ.. ''నువ్వు చేసే ప్రతి పనికి కృతజ్ఞతలు.. నా లిటిల్ వన్ అంటూ క్యూట్ గా రిప్లై ఇచ్చింది.
/rtv/media/media_files/disha-patani-mouni-roy-4.jpg)
దిశా, మౌనీ రాయ్ బీచ్ అందాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు 'వావ్..!', 'సూపర్' అంటూ ఇమేజీలతో కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/disha-patani-mouni-roy-5.jpg)
దిశా పటానీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య సరసన 'కంగువ' సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
/rtv/media/media_files/disha-patani-mouni-roy-7.jpg)
సీరియల్ యాక్ట్రెస్ గా కెరీర్ మొదలు పెట్టిన మౌనీ రాయ్.. 'బ్రహ్మాస్త్ర' లాంటి భారీ ప్రాజెక్ట్ తో వెండితెర పై మెరిసింది.