/rtv/media/media_files/chitra-shukla2.jpg)
తెలుగు నటి చిత్రా శుక్లా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న చిత్రా తన బేబీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేసింది. సెప్టెంబర్ 30న రాత్రి 9:31 నిమిషాలకు బాబు పుట్టినట్లుగా తెలిపారు. అంతే కాదు అదే ముహూర్తానికి తమకు పెళ్లి కూడా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/chitra-shukla6.jpg)
సెప్టెంబర్ 30న రాత్రి 9:31 నిమిషాలకు బాబు పుట్టినట్లుగా తెలిపారు. అంతే కాదు అదే ముహూర్తానికి తమకు పెళ్లి కూడా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/chitra-shukla3.jpg)
చిత్రా శుక్లా గతేడాది డిసెంబర్ లో వైభవ్ ఉపాధ్యాయ అనే పోలీస్ అధికారిని వివాహం చేసుకుంది. చిత్రా తెలుగులో మా అబ్బాయి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/chitra-shukla1.jpg)
ఆ తర్వాత 'తెల్లవారితే గురువారం', 'సిల్లీ ఫెలోస్', రంగుల రాట్నం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్, మస్తే షేడ్స్ ఉన్నాయిరా, కలియుగ పట్టణం వంటి చిత్రాల్లో నటించింది.
/rtv/media/media_files/chitra-shukla5.jpg)
చిత్రా భర్త వైభవ్ తమ బిడ్డను ఎత్తుకొని ఆనందంగా కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.