New Update
Advertisment
పేద కుటుంబం అయినా సినీ నిర్మాతగా మారారు నరసమ్మ అతని భర్త వెంకటేశ్వర్లు. ఈ దంపతులు ప్రకాశం జిల్లా, మార్కాపురానికి చెందిన వారు. సంపాదించిన ప్రతి పైసా సినిమా కోసమే పెట్టారు. దీనికోసం సర్వం కోల్పోయిన వెనక్కి తగ్గలేదు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.