CEO Mukesh Kumar: ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై ఎన్డీఏ నేతలు CEO ఎంకే మీనాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని పాల్గొన్న సభకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, జనసేన ప్రతినిధి బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ ప్రతినిధి పాతూరి నాగభూషణం కంప్లైంట్ చేశారు. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ తో పోటీలో ఉండేది ఇందుకే.. ఆర్టీవీతో వంగా గీత సంచలన వ్యాఖ్యలు..!
తాజాగా, ఈ అంశంపై CEO ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. సభలో భద్రతా వైఫల్యం అంశం మా పరిధిలోకి రాదని వెల్లడించారు. తనకు వచ్చిన కంప్లైంట్ ను హోంశాఖ కార్యదర్శికి పంపారని తెలిపారు. ఈ విషయంపై ఆయన దర్యాప్తునకు కూడా ఆదేశించారని వెల్లడించారు.
CEO : ప్రధాని సభలో భద్రతా వైఫల్యం అంశంపై స్పందించిన సీఈఓ
ప్రధాని మోడీ పాల్గొన్న ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై CEO ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. సభలో భద్రతా వైఫల్యం అంశం మా పరిధిలోకి రాదని వెల్లడించారు. తనకు వచ్చిన కంప్లైంట్ ను హోంశాఖ కార్యదర్శికి పంపారని తెలిపారు. ఈ విషయంపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు.