/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/select-jpg.webp)
Celect Mobiles Great Festival days: దసరా పండుగ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్(Celect mobiles) '' గ్రేట్ ఫెస్టివల్ పేరుతో సరికొత్త ఆఫర్స్ ను తీసుకుని వచ్చింది. ఆన్ లైన్ కంటే రూ. 5 వేల వరకు తగ్గింపు వంటి ఆఫర్లను విడుదల చేసినట్లు సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు తెలిపారు.
ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో ముందుకు వస్తే...అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో వినియోగదారుల ముందుకు వచ్చింది.
Also Read: వామ్మో.. నాలుగంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకేశాడు..
ప్రతి వస్తువు మీద భారీ డిస్కౌంట్లను ప్రకటించి కస్టమర్లను తన వైపునకు తిప్పుకున్నాయి.ఈ క్రమంలోనే దసరా సందర్భంగా బిగ్ సి కూడా తన మొబైల్స్ మీద, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ క్రమంలోనే సెలెక్ట్ మొబైల్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్ల పై ప్రత్యేకమైన డీల్స్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది.
వీటితో పాటు ఫ్రీ గిఫ్ట్స్ తో పాటు, ఆన్ లైన్ కంటే మెరుగైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. అంతేకాకుండా మన ఇంట్లో పని చేయని ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా ఉంటే ..వాటిని సెలెక్ట్ స్టోర్ లోని ఈ - వేస్ట్ బాక్స్ లో వేసి రూ. 10 వేల వరకు కూడా డిస్కౌంట్లు పొందవచ్చని ఆయన వివరించారు.
అంతేకాకుండా కొన్ని సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల మీద 10 డిస్కౌంట్ పొందవచ్చని, 10 వేల వరకు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చని ఆయన వివరించారు. బజాజ్ ఫిన్‌సర్వ్‌పై రూ.9,000 వరకు క్యాష్‌బ్యాక్, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 5 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు గురు చెప్పారు.
అంతేకాకుండా ఎల్ ఈడీ టీవీలు కూడా అతి తక్కువ ధరలకే అందిస్తున్నట్లు ఆయన వివరించారు. కేవలం రూ.6,999 కే ఇస్తున్నట్లు తెలిపారు. ఎల్‌ఈడీ టీవీ ధరలో క్యూఎల్‌ఈడీని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దసరా ఆఫర్లు అన్ని సెలెక్ట్ మొబైల్స్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.
Unleash the power of #Realme11Pro series at Celekt Mobiles and get a stylish leather bag for free. Don't miss out on this exclusive offer!
— Celekt Mobiles (@celektindia) October 18, 2023
Call - +91 9121007777
#freegift #greatfestivaldays #festivesale #trendingphone #NewArrival #sale #androidphone #smartphone #celektmobiles pic.twitter.com/OHbubWM69K