AP: గుండెపోటు.. కారులో వెళ్తూ సిసిఎస్. ఎస్.ఐ మృతి..!

పశ్చిమగోదావరి భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. సిసిఎస్ ఎస్.ఐ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కారులో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావు మృతికి జిల్లా ఎస్పీ అజిత, పోలీస్ సిబ్బంది సంతాపం తెలిపారు.

AP: గుండెపోటు.. కారులో వెళ్తూ సిసిఎస్. ఎస్.ఐ మృతి..!
New Update

AP: పశ్చిమగోదావరి భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. సిసిఎస్. ఎస్.ఐ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కారులో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావు మృతికి జిల్లా ఎస్పీ అజిత, పోలీస్ సిబ్బంది సంతాపం తెలిపారు.

#bhimavaram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి