New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/si-2.jpg)
AP: పశ్చిమగోదావరి భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. సిసిఎస్. ఎస్.ఐ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కారులో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావు మృతికి జిల్లా ఎస్పీ అజిత, పోలీస్ సిబ్బంది సంతాపం తెలిపారు.
తాజా కథనాలు