Hemorrhoids: పైల్స్.. వాడుక భాషలో వీటిని హర్ష మొలలు అంటారు. మల ద్వారంలో ఉండే సున్నితమైన నాళాల పై ఒత్తిడి అవి వాచిపోయి.. విసర్జన సమయంలో నొప్పిని కలిగిస్తాయి. ఈ సమస్య తీవ్రమైనప్పుడు కూర్చోవడం కూడా కష్టంగా మారుతుంది. కొందరికి నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము.
Also Read: Joint Pains: కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..?
తాజాగా ఆర్టీవీ హెల్త్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న డా. వెంకటేశ్వర్లు (ఆయుర్వేదిక్ సర్జన్ ) పైల్స్ ఎందుకు వస్తాయి..? వాటి చికిత్స విధానాలు..? పైల్స్ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి అవగాహన కల్పించారు. పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం, అధిక బరువు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చోవడం, ప్రెగ్నెసీ, మాంసం ఎక్కువగా తినడం ఇలా చాలా కారణాల చేత ఈ సమస్య వస్తుందని ఆయన చెప్పారు. పైల్స్ కు సంబంధించి డా. వెంకటేశ్వర్లు చెప్పిన మరిన్ని వివరాలు కోసం ఈ కింది వీడియో చూడండి.
Also Read: Eye Health: ఇలా చేస్తే.. ఖర్చు లేకుండా కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!