Hyderabad: తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై కారులొ మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌ తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కారు నుంచి బయటకు దిగేశారు.

Hyderabad: తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై కారులొ మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్
New Update

Hyderabad: హైదరాబాద్‌ తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కారు నుంచి బయటకు దిగేశారు. దీంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిసి వెంటనే అక్కడికి చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని పక్కకు తరలించారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Rythu Bandhu: రైతు బంధు ఇప్పట్లో లేనట్లే.. రేవంత్ షాకింగ్ ప్రకటన

#car-burnt-on-flyover
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe