Bone Cancer: బోన్ క్యాన్సర్ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

సాధారణంగా చర్మం, ఊపిరితిత్తులు, రొమ్ము, ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్స్ తరచు చూస్తుంటాము. అయితే 1-1.5% శాతం మందిలో బోన్ లో కూడా క్యాన్సర్ రావచ్చని చెబుతున్నారు డాక్టర్ రాజీవ్ రెడ్డి (ఆంకాలజిస్ట్). బోన్ క్యాన్సర్ కు సంబంధించి ఆయన అందించే వివరాల కోసం వీడియో చూడండి.

New Update
Bone Cancer: బోన్ క్యాన్సర్ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

Bone Cancer: సాధారణంగా చర్మం, ఊపిరితిత్తులు, రొమ్ము, ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్స్ తరచు చూస్తుంటాము. అయితే 1-1.5% శాతం మందిలో బోన్ లో కూడా క్యాన్సర్ రావచ్చని చెబుతున్నారు డాక్టర్ రాజీవ్ రెడ్డి (ఆంకాలజిస్ట్).

బోన్ క్యాన్సర్

తాజాగా డాక్టర్ రాజీవ్ రెడ్డి (ఆంకాలజిస్ట్) ఆర్టీవీకి ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూ లో బోన్ క్యాన్సర్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. అసలు బోన్ క్యాన్సర్ అంటే ఏమిటి..? బోన్ క్యాన్సర్ లక్షణాలు..? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.

మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. వీటీలో ఏ బోన్ లోనైనా క్యాన్సర్ రావచ్చు. దాన్నే బోన్ క్యాన్సర్ అంటారని తెలిపారు. మెడికల్ టర్మినాలజీలో దీన్ని సార్కోమా అంటారు. కొన్ని సార్లు ఈ బోన్ క్యాన్సర్స్ చేతులు, కళ్ళలోని బోన్స్, జాయింట్స్, కండరాళ్ళల్లో రావచ్చు అని తెలిపారు డాక్టర్ రాజీవ్ రెడ్డి (ఆంకాలజిస్ట్). బోన్ క్యాన్సర్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం కింది వీడియో చూడండి.

Also Read: Neck Pain: మెడ నొప్పి ఉందా..? ఇలా చేస్తే ఆపరేషన్ కూడా అవసరం లేదు..!

Advertisment
తాజా కథనాలు