New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Chinnam-Dhurgaiah-jpg.webp)
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అస్వస్థతకు గురయ్యారు. రాళ్లపేటలో ప్రచారం చేస్తుండగా ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. దీంతో ఆయనను బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చిన్నయ్య ఆరోగ్య పరిస్థితిపై కాసేపట్లో డాక్టర్లు ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..
తాజా కథనాలు