Babu Mohan Son in BRS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్ తనయుడు ఉదయ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆందోల్ టికెట్ తనకు కాకుండా.. తన తండ్రికి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తికి గురైన ఉదయ్.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పూర్తిగా చదవండి..ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్లో చేరిన బాబుమోహన్ కొడుకు..
ఆందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబు మోహన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన తనయుడు ఉదయ్ బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
Translate this News: