author image

Shiva.K

Railway Rules : ట్రైన్‌లో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
ByShiva.K

భారతదేశం లో ఎక్కువ శాతం ప్రజా రవాణా జరిగేది రైల్వే వ్యవస్థ ద్వారానే అని చెప్పొచ్చు. సుదూర ప్రయాణాలు సాగించే ప్రజలు.. రైళ్లలో జర్నీకి ఆసక్తి చూపుతారు.