author image

Bhavana

Accident : పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా...13 మంది మృతి!
ByBhavana

Road Accident : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తాపడి 13మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!
ByBhavana

ఏపీ లో గత కొద్ది రోజులుగా ఎండ వేడి... ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలో చురుగ్గా కదులుతున్నాయి.

AP : బీచ్‌ లో ముగ్గురు యువతుల గల్లంతు.. ఇద్దరి మృతి!
ByBhavana

Ladies Missing : ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని వెళ్లిన మూడు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.

AP : ఏపీలో మూడు రోజుల పాటు మందు షాపులు బంద్‌...!
ByBhavana

ఏపీ లోని మందు బాబులకు మింగుడుపడని వార్త... రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్‌ షాపులు (Wine Shops) మూసివేయనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Ap Politics : నీ సర్వే నిజం అయితే... నాలుక కోసుకుంటా అంటూ ఆరా మస్తాన్‌ కి బుద్దా ఛాలెంజ్‌!
ByBhavana

Buddha Venkanna : ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే లో వైసీపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని ఆరా మస్తాన్‌ చేసిన సర్వే అంత ఫేక్‌ అని దానిని ఎవరూ నమ్మోద్దని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.

Hyderabad : ORRపై ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్‌ లోనే ఇద్దరు మృతి!
ByBhavana

Hyderabad Road Accident : హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ఓ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఆగి ఉన్న రెండు కార్లను వేగంగా ఢీకొట్టింది.

Hyderabad : హైదరాబాద్ వాసులకు TGRTC అదిరిపోయే శుభవార్త!
ByBhavana

TGRTC : హైదరాబాద్‌ వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం నాడు మాట్లాడుతూ.. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ) లో 8 కొత్త మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సజ్జనార్‌ తెలిపారు.

Nani-Venu : బలగం వేణుకి భారీ షాకిచ్చిన నేచురల్‌ స్టార్‌!
ByBhavana

Nani-Venu : వేణు యేల్దండి ఈ పేరు కంటే కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో బలగం వేణు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతకు ముందు వరకు వేణు ఎన్నో సినిమాల్లో కామెడియన్‌ గా చేసి మంచి గుర్తింపునే పొందాడు.

Advertisment
తాజా కథనాలు