Ram Charan: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన గ్లోబల్ స్టార్!ByBhavana 05 Jun 2024 18:28 ISTRam Charan Congratulated Nara Chandrababu: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి శుభాకాంక్షలు అంటూ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.