Kolleru : నిన్నటి వరకు విజయవాడను వణికించిన బుడమేరు...ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలను వణికిస్తుంది. బుడమేరు నుంచి వరద నీరు భారీగా చేరడంతో కొల్లేరు ఉగ్రరూపం చూపిస్తుంది. దీంతో లంక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Bhavana
ByBhavana
Heavy Rain : ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏపీ అతలాకుతలం అవుతోంది. విజయవాడ వాసులు ఇంకా పూర్తిగా వరద ముప్పు నుంచి తేరుకోకముందే... వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది.
ByBhavana
Gold Rate : ప్రస్తుతం బంగారం ధరలు రూ. 70 వేలకు అటూ ఇటుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అటువైపు చూడాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఆ మేరకు బంగారం దొంగతనాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.
Advertisment
తాజా కథనాలు