author image

Nikhil

Sabitha Vs Revanth: సబిత అంటేనే మోసం.. మరోసారి రేవంత్ సంచలన కామెంట్స్!
ByNikhil

సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా రెడ్డి మధ్య మాటల తూటాలు ఆగడం లేదు. సబితారెడ్డి అంటేనే మోసం అంటూ మరో సారి సంచలన కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. తనను ఎంపీగా పోటీ చేయమని చెప్పి.. నామినేషన్ వేసే సమయానికి పార్టీ మారిందని ఫైర్ అయ్యారు.

Sabitha Vs Revanth: మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాం.. కంటతడి పెట్టిన సబితారెడ్డి
ByNikhil

‌‌అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజమెత్తారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు. తనను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారంటూ సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

RTV ఎఫెక్ట్.. RBI కోర్టులో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫ్రాడ్!
ByNikhil

Euro Exim Bank: ఆర్టీవీ కథనంతో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కార్యకలాపాలపై దుమారం రేగుతోంది. ఇప్పటికే తెలంగాణ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఈ బ్యాంక్ ఇచ్చే ఫేక్ గ్యారెంటీలపై ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా కార్తీ చిదంబరం ఈ బ్యాంక్ సంగతేంటో చెప్పాలంటూ RBIకి లేఖ రాశారు.

Advertisment
తాజా కథనాలు