author image

Nedunuri Srinivas

AP POLITICS : ఆంధ్రప్రదేశ్ ను ఆ రెండు పార్టీలు మోసం చేశాయి- RTV తో జేడీ సంచలన వ్యాఖ్యలు!
ByNedunuri Srinivas

JD Lakshmi Narayana: రాష్ట్రంలోని రెండు పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేసారని జేడీ విమర్శించారు.

YS Sharmila Comments : తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల సంచలన వ్యాఖ్యలు!!
ByNedunuri Srinivas

ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల(YS Sharmila) ను నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పార్టీ అద్యక్షురాలిగా బాధ్యతలు చెప్పయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలతో జిల్లాల వారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Vastu Tips for Good Health : తరచూ అనారోగ్యం పాలవుతున్నారా?మీ ఇంట్లో ఈ వాస్తు దోషాలున్నట్లే!!
ByNedunuri Srinivas

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్లనైతేనేమి, ఉరుకుల పరుగుల జీవితం వల్ల కావచ్చు వీటి ప్రభావం  ప్రతి ఒక్కరి జీవన విధానం చాలా గందరగోళంగా మారింది. ముఖ్యంగా ప్రాధమికంగా  ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే వారి సంఖ్య తగ్గిపోయింది.

CBI on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.48వేల కోట్లు తిన్న మెఘా కృష్ణారెడ్డిపై సీబీఐ విచారణ?
ByNedunuri Srinivas

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై  అవినీతిపై రేవంత్ సర్కార్ గట్టిగానే ద్రుష్టి పెట్టింది. ఇటీవల  కాళేశ్వరం ప్రాజెక్టు  పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు