Blast in Madhapur PS: హైదరాబాద్ మాదాపూర్ పోలిస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు ఒకేసారి నాలుగు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.

Naren Kumar
Dharani: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సీజీజీకి బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు జరిగినప్పటికీ, విశ్వసనీయతలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.
Barrelakka: ప్రొఫెసర్ కోదండరాంతో బర్రెలక్క సమావేశమయ్యారు.ఎన్నికల వ్యూహాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించారు.
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్లు చేస్తున్న కేటుగాళ్లు.. మీ అప్లికేషన్లతో తప్పులు ఉన్నట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. సరి చేయడానికి ఓటీపీ చెప్పడంటూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి ఘటన నిజామాబాద్ లో తాజాగా బయటపడింది.
TSPSC: ఆరు గ్యారెంటీల అమలు దిశగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ సమూల ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కారు సిద్ధమవుతోంది.
Advertisment
తాజా కథనాలు