author image

Naren Kumar

CMD Prabhakar Rao: ప్రభాకర్ రావు ఇరుక్కున్నారా!.. సీఎండీ రాజీనామాపై కొనసాగుతున్న ఉత్కంఠ
ByNaren Kumar

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన రాజీనామా, దానిని ఆమోదించకపోవడం, వీటికి తోడు సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం వంటి అంశాలన్నీ తదుపరి పరిణామాలపై సస్పెన్స్ ను పెంచుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు