author image

Bhoomi

By Bhoomi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఈమధ్యే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ 4శాతం పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హెచ్ఆర్ఏ వంటి నిర్ధిష్ట అలవెన్సులు సవరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హెచ్ఆర్ఏ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

By Bhoomi

ఏపీ సీఎం జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారని..రివర్స్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జగన్ , విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డిమాత్రమే బాగుపడ్డారంటూ ఆరోపించారు. రేపల్లెలో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు

By Bhoomi

మహారాష్ట్రలోని షిర్పూర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ పై నిషేధం విధించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.ఆర్బీఐ నిర్ణయం వల్ల ఖాతాదారులు బ్యాంకు నుండి డబ్బు విత్ డ్రా చేసుకోలేరు.తదుపరి 6 నెలల వరకు కస్టమర్‌లు బ్యాంకు నుండి డబ్బు తీసుకోలేరు.

By Bhoomi

జగన్‌కు షర్మిల ఎందుకు వ్యతిరేకంగా మారారు? ఈ వైఎస్‌ కూతురి కథేంటి? పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌ను ఆమె నిలబెట్టగలరా?ఏపీలో షర్మిల ప్రభావం ఎంత? ఎవరికి నష్టం? ఎవరికి లాభం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసే ఛాన్స్ ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు అమెరికా కూడా ఇజ్రాయెల్ ను హెచ్చరించడంతో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అప్రమత్తమయ్యారు.

By Bhoomi

కర్నూలు జిల్లా జూపాడు మండలం మడ్లేం గ్రామంలో మాంసం కోసం ఇరువర్గాల ఘర్షణపడ్డాయి. ఉగాది సందర్భంగా కర్రెమ్మ అమ్మవారికి పోతును బలి ఇచ్చారు గ్రామస్థులు. అనంతరం మాంసం పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

By Bhoomi

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు, మోసాలపై సర్వే ఫోకస్ పెట్టింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నిపుణులు ఓ సర్వే నిర్వహించారు. సైబర్ నేరాల విషయంలో రష్యా టాప్ లో ఉండగా.. భారత్ 10వ స్థానంలో ఉంది. రాన్ సమ్ వేర్, క్రెడిట్ కార్డ్ దొంగతనంతో సహా దాదాపు 100 దేశాలు సైబర్ క్రైమ్ వివిధ వర్గాల ప్రకారం ర్యాంక్ చేసింది.

By Bhoomi

లైంగిక దోపిడీపై పోరాటానికి యువతకు రక్షణగా తాము కొత్త టూల్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇన్ స్టాగ్రామ్ గురువారం ప్రకటించింది. డైరెక్టుగా మెసేజ్ లో నగ్న చిత్రాలను పంపిన సమయంలో ఈ టూల్ వాటిని ఆటోమెటిగ్గా బర్ల్ చేస్తుందని వెల్లడించింది.

By Bhoomi

Madhavi Latha : అసదుద్దీన్ ఓవైసీని ఓడించి తీరుతా... హైదరాబాద్ ఎంపీగా గెలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. ప్రధాని మోదీ తన గురించి ట్వీట్ చేయడం తన అదృష్టమన్నారు.

By Bhoomi

Mahabharata : మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం నేటికీ సంబంధితంగా ఉండటం ఆశ్చర్యకరం. మహాభారత కాలం నాటి ముఖ్యమైన ప్రదేశాలు ఏవో మీకు తెలుసా? ఈ స్థలాలు నేటికీ సంబంధితంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవేంటో చూడాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు