రక్తపోటు లేదా మనం సాధారణంగా పిలుచుకునే Blood Pressure తెచ్చే సమస్యలతో గుండె జబ్బులు, లివర్ వ్యాధులు, కిడ్నీ జబ్బులకు లోనవడం జరుగుతుంది.

KVD Varma
Russia Oil : భారత్ రష్యా నుంచి చౌకగా క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. దీనివలన భారతీయ కంపెనీలు వేలాది కోట్ల రూపాయలు ఆదా చేశాయి.
ఉద్గార నిబంధనలు (Emmission Norms) ఉల్లంఘించడంతో పెద్ద కార్ల కంపెనీలకు కోట్లాది రూపాయల జరిమానా విధించాలని BEE ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
మనదేశంలో ఎలక్ట్రిక్ Air Taxi తీసుకురావడానికి ఇండిగో విమానాల నిర్వహణ సంస్థ అమెరికాకు చెందిన 'ఆర్చర్ ఏవియేషన్'తో ఎగ్రిమెంట్ చేసుకుంది.
Income Tax: గత సంవత్సరం ఇదే కాలానికంటే 17.59% ఎక్కువగా టాక్స్ వసూళ్లు జరిగినట్టు CBDT లెక్కలు చెబుతున్నాయి.
Pakistan vs England మ్యాచ్ ఈరోజు. ఈ మ్యాచ్ లో పాక్ జట్టు 287 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడిస్తే సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది.
Gold Purchase Tips: బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ చెక్ చేయడం, బిల్లు తీసుకోవడం, కొంటున్న సమయంలో ఉన్న ధరను చెక్ చేయడం తప్పకుండా చేయాలి.
Hero Motocorp ఛైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద మొత్తం రూ.50 కోట్ల ఆస్తులు ఎటాచ్ చేశారు.
Gold Investment: ధంతేరస్ కి బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ కమొడిటీస్ ఒక ఆప్షన్. కమొడిటీస్ మార్కెట్ గురించి పూర్తిగా అర్ధం చేసుకుందాం
Sleeper Bus లో ప్రయాణీకులు పడుకోవడానికి ఉన్న సౌకర్యం గ్యాలరీలో ఉండదు. అందుకే ప్రమాదం జరిగినపుడు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
Advertisment
తాజా కథనాలు