Banana Export: అరటి పండ్ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచ అరటి ఉత్పత్తిలో 26.45 శాతం వాటా మనదే.

KVD Varma
Sensex Trends: నిన్న స్టాక్ మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. సెన్సెక్స్ 701 పాయింట్లు పెరిగి 72,038 వద్ద ముగిసింది.
Gold and Silver Price: బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 పెరిగి రూ.58,500ల వద్దకు.
Banking Sector 2023:: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సంవత్సరంలో ఎన్నో మార్పులు.. కొన్ని జేబులు ఖాళీ చేసేవి.. మరికొన్ని కాస్త ఊరట ఇచ్చేవి.
MWP Act: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఏదైనా అనుకోని పరిస్థితి తలెత్తినపుడు ఆ సొమ్ము కుటుంబ సభ్యులకు ఆసరా అవుతుంది.
Small Savings: కొత్త సంవత్సరంలో ఆర్బీఐ పిపిఎఫ్, ఎన్‌ఎస్‌సి వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
SBI Interest Rates: బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి వడ్డీరేట్లు పెంచుతూ వస్తున్నాయి. SBI తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లను పెంచింది.
Bharat Brand: పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కేజీ 25 రూపాయలకే భారత్ బ్రాండ్ పేరుతో బియ్యం సరఫరా ఏర్పాట్లు చేసింది.
PM Kisan Funds: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటివరకూ 15 విడతలు అందించారు. 16వ విడత నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య విడుదల చేయవచ్చు
Education Loans: మన దేశంలో ఎడ్యుకేషన్ లోన్స్ భారీగా పెరిగాయి. కోవిడ్ సమయంలో 3.1% తగ్గిన ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పుడు భారీగా పెరిగాయి.
Advertisment
తాజా కథనాలు