author image

Karthik

Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నాలాలోపడి చిన్నారి మృతి
ByKarthik

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి 4 ఏళ్ల బాలుడు నాలాలో పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ నగరంలోని ప్రగతి నగర్‌లో చోటు చేసుకుంది. Child Died after falling into Manhole

Prashant Kishor: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్‌దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు
ByKarthik

ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టబోతోందన్నారు. Prashant Kishor

Srinivasa Reddy: అర్థరాత్రి జీవో ఇచ్చినంత సింపుల్‌గా పార్టీనుండి తీసేశారు
ByKarthik

బీజేపీ బహిష్క్రత నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌ రెడ్డి వల్ల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందన్నారు. అధ్యక్ష బాధ్యతలు కిషన్‌ రెడ్డికి కాకుండా ఈటల రాజేందర్‌కు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు. Srinivasa Reddy

Advertisment
తాజా కథనాలు