author image

Durga Rao

IPL 2024 : ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను సాధించిన శ్రేయాస్ అయ్యర్!
ByDurga Rao

Shreyas Iyer : ఐపీఎల్ 2024 కోసం  కోల్ కత్తా నైట్రేడర్స్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ అందుబాటులోకి రానున్నాడు. ఐపీయల్ టోర్ని కు ముందు జరిగిన ఫిట్ నెస్ టెస్ట్ లో అయ్యర్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను సాధించాడు.

Advertisment
తాజా కథనాలు