Holika Dahan : ఈసారి హోలికా దహన్ మార్చి 24న అంటే ఈరోజు జరగబోతోంది. హోలికా దహన్ ఉదయం 9.54 గంటలకు ప్రారంభమై మార్చి 25న అంటే రేపు మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది.

Durga Rao
IPL 2024 : ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి విజయంతో IPL 2024 ను ప్రారంభించింది.
Raymond Family : రేమండ్... ఈ పేరుకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన సింఘానియా కుటుంబానికి చెందిన రేమండ్ గ్రూప్ తన వ్యాపారం కోసం ఒకపప్పుడు వార్తల్లో ఉండగా, గత దశాబ్దంలో కుటుంబ వివాదాల కారణంగా ఇది ప్రతిరోజూ వార్తల్లో కన్పిస్తుంది.
Anand Mahindra : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు ల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. కొత్త ఆవిష్కరణలు, క్రీడలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం.
OnePlus Smart Watches : భారత మార్కెట్లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల కు ఉన్న డిమాండ్, క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ కంపెనీ ఇటీవలే మన దేశంలో వన్‌ప్లస్ స్మార్ట్‌వాచెస్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
JIO : ఐపీఎల్ మొదలైంది. ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియం లీగ్ 17వ సీజన్, 10 జట్ల మధ్య గట్టి పోటీ తో సాగుతుంది. ప్రతి సంవత్సరం IPL పట్ల ప్రజల్లో క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
WhatsApp : వాట్సాప్ వినియోగదారులందరికీ కొత్త ఫీచర్ ను విడుదల చేసింది. దీనితో, వినియోగదారులు చాట్‌లో మూడు సందేశాలను సులభంగా పిన్ చేయవచ్చు. ఇంతకుముందు చాట్‌లో సందేశాన్ని పిన్ చేయడానికి పరిమితి ఒకటి మాత్రమే.
Holi : రసాయన హోలీ రంగులు దుష్ప్రభావాలు హోలీ కోసం మార్కెట్‌లో వందలాది బ్రాండ్‌ల రంగులు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా కొనుగోలు చేయబోతున్నట్లయితే, మీ కళ్ళు తెరవండి ఎందుకంటే హోలీ పండుగ.
Dogs : కుక్క లను మానవులు తమ స్నేహితులను చేసుకోగలిగే జంతువులుగా పరిగణిస్తారు. వారి ప్రవర్తనపై ఇప్పటి వరకు అనేక రకాల అధ్యయనాలు జరిగాయి. శాస్త్రవేత్తలు వాటి పై చేసిన శోధనలలో ఒక విషయాన్ని కనిపెట్టారు.
Advertisment
తాజా కథనాలు