author image

Durga Rao

INDIA : హిందూ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలను మోహరించిన భారత్!
ByDurga Rao

Battleship : హిందూ మహాసముద్రం లో పెరుగుతున్న చైనా కార్యకలాపాలు సముద్రపు దొంగల భీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం పెద్ద అడుగు వేసింది. హిందూ మహాసముద్రం చుట్టుపక్కల ప్రాంతాలలో భారతదేశం రికార్డు స్థాయిలో 11 జలాంతర్గాములను మోహరించింది భారీ ఆపరేషన్ నిర్వహించింది.

HELTH : 7 రోజుల్లో కొలెస్ట్రాల్ ను  కరిగించే అవిసె గింజలు!
ByDurga Rao

Flax Seeds : అవిసె గింజలను ఆరోగ్యానికి దివ్యౌషధంగా చెప్పుకోవచ్చు. ఈ గింజలు కనిపించేంత చిన్నవిగా ఉంటాయి, వాటిలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి.

Cricket : బంగ్లాదేశ్ పై భారీ విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక జట్టు !
ByDurga Rao

Srilanka : టీ20 సిరీస్ ఓటమి తర్వాత స్వదేశంలో శ్రీలంక తో జరిగిన టెస్టులోనూ బంగ్లాదేశ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఆతిథ్య జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది.

Advertisment
తాజా కథనాలు