Carrick-a-Rede Rope Bridge: ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వంతెనలలో ఒకటి, ప్రజలు దీనిని ముట్టుకోవటానికే చాలా భయపడతారు.

Durga Rao
Mukhtar Ansari : పూర్వాంచల్‌లో కండలు తిరిగిన ముక్తార్ అన్సారీ గురువారం మరణించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ముఖ్తార్ పోయాడు, కానీ అతనికి సంబంధించిన అనేక కథలు మర్చిపోలేనివి.
Sehwag : ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆడే విధ్వంసకర బ్యాటింగ్ చూసి ఆయా జట్ల బౌలర్లు బయపడేవారు. కాని క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సెహ్వాగ్ ను చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లే బయపడ్డారు.
Tumbbad : ఇప్పటి రోజుల్లో సినిమాకు వెళ్లి చూసేంత సమయం, తీరిక ఎవరికీ లేవు. చాలా మంది OTT ఫ్లాట్ ఫాం లో చూడటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. భయానక చిత్రాలైనా, కామెడీ అయినా, పొలిటికల్ డ్రామా అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా, ప్రజలు వాటన్నింటినీ ఒకే వేదికపై సులభంగా వీక్షించటానికి OTT అందరికీ అందుబాటులోకి వచ్చింది.
Global Warming : గ్లోబల్ వార్మింగ్ భూమి పర్యావరణంపై గొప్ప ప్రభావాన్ని చూపుతోంది. మంచు నిరంతరం కరుగుతోంది, ప్రపంచంలోని అనేక ప్రాంతాలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి, కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయి.
Prithvi Shaw : ఐపీఎల్ లో వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు బాదిన ఘనత సాధించిన యువ ఓపెనర్ పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కటంలేదు. ఐపీఎల్ 2024 లో రాజస్థాన్ రాయల్స్ తో నిన్నజరిగిన మ్యాచ్ లో కూడా అతనకి జట్టు స్థానం దక్కలేదు.
Road Accident : జమ్ముకశ్మీర్ రంబాన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు.
Summer Makeup Tips: వేసవి కాలంలో మేకప్ మొత్తం పాడైపోతుంది. ఈ 6 చిట్కాలు పాటించండం ద్వారా రోజంతా మీ ముఖం తాజాగా కనిపిస్తుంది.
Advertisment
తాజా కథనాలు