author image

Durga Rao

WhatsApp : రాబోయే వాట్సప్ అప్ డేట్ లో కొత్త ఫీచర్!
ByDurga Rao

WhatsApp : వాట్సప్ వినియోగదారుల కోసం ప్రతిరోజూ కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఇప్పుడు ఆ సంస్థ మరో కొత్త ఫీచర్‌పై దృష్టిసారించింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ స్టేటస్ అప్‌డేట్‌ల కోసం కొత్త నోటిఫికేషన్ ఫీచర్‌ ను త్వరలో తీసుకురానుంది.

Lake : ఆ సరస్సులోకి వెళ్లారో మీ ప్రాణాలు పోవాల్సిందే!
ByDurga Rao

Beautiful Lake : రష్యాలోని నోవోసిబిర్స్క్‌లోని ఓ సరస్సు ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కొన్ని చిత్రాలలో, బికినీలో ఒక మహిళ నీటి ఒడ్డుపై పోజులివ్వడం కొన్ని చిత్రాలలో, ఒక వ్యక్తి బోటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.

MODI : ప్రధాని మోదీకి కృతజ్జతలు తెలిపిన ఇజ్రాయెల్‌ మహిళ!
ByDurga Rao

PM Modi : అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై  హమాస్ దాడి చేసినప్పుడు అక్కడి నుంచి బయటపడిన ఇజ్రాయెల్ మహిళ ప్రధాని మోదీ కి కృతజ్జతలు తెలిపారు. తమ దేశం పట్ల భారతదేశం  నిరంతర మద్దతును ఇస్తుందని  ఆమె భారత్ ను  ప్రశంసించింది.

T20 World CUP : ఆ ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌ లో ఉండాల్సిందే!
ByDurga Rao

T20 World CUP : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ పై భారత సెలక్టర్లు ఓ కన్నేసి ఉంచారు. ఈ నెలాఖరులోగా టీ20 ప్రపంచకప్‌ కు భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. టోర్నీలో మంచి ప్రదర్శన చేసిన వారికి ఈ మెగా ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశం లభిస్తుంది.

SSC CHSL 2024 : ఎస్ ఎస్ సీ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల!
ByDurga Rao

SSC : ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఖాళీగా ఉన్న 3712 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగనుంది.

Advertisment
తాజా కథనాలు