Hair Fall : వేసవికాలం లో అందరూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలలో జుట్టు రాలే సమస్య ఒకటి. వేసవికాలం లో విపరీతమైన చెమట పట్టడం వల్ల జుట్టు రాలిపోతుంది. చెమట కారణంగా ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.

Durga Rao
Sprouts : మొలకలలో పోషకాలు ఫుల్ ఆరోగ్యం కోసం మనం తినాల్సిన వాటిలో ముఖ్యమైనవి మొలకలు. ప్రతిరోజు ఉదయం అల్పాహారంగానో, లేక సాయంత్రం చిరుతిండి గానో మొలకలు తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.
Khushbu : ఖుష్బూ.. తెలుగు తెరపై నిన్నటితరం అందాల కథానాయిక. ఆ తరువాత ఆమె తమిళ సినిమా లతోనే బిజీ అయ్యారు. తన గ్లామర్ తో అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
Android 15 : గూగుల్ ఐ/వో 2024 ఈవెంట్ మే నెలలో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లోనే ఆండ్రాయిడ్ 15 ను గూగుల్ పరిచయం చేయనుంది. దీనికి ముందు గూగుల్ తీసుకురానున్న ఈ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి పెద్ద సమాచారం వెలుగులోకి వచ్చింది.
Raghava Lawrence : హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో పేద రైతులకు ట్రాక్టర్లు ఇస్తానన్న హామీని ఆయన నెరవేర్చారు. పది మందికి తలో ట్రాక్టర్ అందజేశారు.
Ghee : ప్రతి ఇంట్లో దాదాపు నెయ్యి ని ఉపయోగిస్తారు. చాలామంది భోజనంలో నెయ్యి ఒక భాగం. ఇది పూర్తిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది.
Ben Stokes : ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ జోష్ బేకర్ ఇక లేరు. కేవలం 20 ఏళ్లకే ప్రపంచాన్ని విడిచిపెట్టిన ఈ యువ స్పిన్నర్ మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. 2021లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బేకర్ అన్ని ఫార్మాట్‌లతో కలిపి మొత్తం 47 మ్యాచ్‌లు ఆడాడు.
Jadeja : అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ రాబోయే టీ20 ప్రపంచకప్ కు ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా జట్టును ఎంపిక చేయలేదా? ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ అజయ్ జడేజా తెలిపాడు.
Advertisment
తాజా కథనాలు