
BalaMurali Krishna
సనాతన ధర్మం గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయినిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విమర్శలపై తాజాగా ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టంచేశారు.
ప్రస్తుతం ప్రపంచంలో భారత్ పేరే మార్మోగిపోతోంది. కొన్ని రోజులుగా భారతీయులందరూ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. తాజాగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాల్లో భారత్ ఐదో స్థానానికి చేరి మరో కీర్తి కిరీటం తన ఖాతాలో వేసుకుంది. అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా టెక్నాలజీలో అగ్రదేశాలకు సవాల్ విసురుతోంది.
ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. జగన్ దంపతులు శనివారం రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు లండన్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో వాన దంచికొడుతోంది.
Advertisment
తాజా కథనాలు