Vishaka: వర్షాల పట్ల అరకులోయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న వాగులను, గడ్డలను, దాటేందుకు ప్రజలు సాహసం చేయ్యెద్దని అరకు సీఐ సూచించారు. పర్యాటక ప్రాంతాల వద్ద సెల్ఫీలు తీసుకునే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు.
పూర్తిగా చదవండి..AP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ హెచ్చరిక
వర్షాల పట్ల అరకులోయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. పర్యాటక ప్రాంతాల వద్ద సెల్ఫీలు తీసుకునే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలని స్థానిక సీఐ సూచించారు. అరకు మార్గంలో గంజాయి రవాణా ఇంచుమించు అరికట్టగలిగామని తెలిపారు.
Translate this News: