AP: హేమచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోండి.. చంద్రబాబుకు ఏపీ నిరుద్యోగుల ఫోరం నేతలు ఫిర్యాదు.! ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తీరు హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఏపీ నిరుద్యోగుల ఫోరం నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యా మండలిలో రూ.200 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. By Jyoshna Sappogula 07 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Hemachandra Reddy: ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తీరు హాట్‌టాపిక్‌గా మారింది. హేమచంద్రారెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఏపీ నిరుద్యోగుల ఫోరం నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యా మండలిలో రూ.200 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. Also read: విజయవాడలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటిపై దాడి.! ఇష్టానుసారంగా వర్సిటీ వీసీలను నియమించారని.. హేమచంద్రారెడ్డి వ్యవహారంపై విచారణ చేయించాలని కోరారు. అయితే, ఎన్నికల ఫలితాలు రాగానే ఫైళ్లను మాయం చేసి హేమచంద్రారెడ్డి మెడికల్ లీవ్‌పై వెళ్లిపోయారని తెలిపారు. #hemachandra-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి