విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల సంతకాలు చేశాయి. దీంతో సమ్మె నోటీస్‌ని ఏపీ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఉపసంహరించుకుంది. మాస్టర్ స్కేల్ రూ.2.60లక్షలు ఇచ్చేందుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపింది. అంతేకాదు 8 శాతం ఫిట్‌మెంట్‌కు కూడా ఓకే చెప్పింది. పే స్కేలు ఫిక్స్ చేసేందుకు ఏపీ జెన్కో ఎండీ ఆధ్వర్యంలో.. డిస్కంల సీఎండీలోతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదర్చుకున్నాయి. పీఆర్సీపై ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మాస్టర్‌స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు ఓకే తెలిపింది. 8 శాతం ఫిట్‌మెంట్‌కు సైతం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..సమ్మె లేదు..విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలం..!
విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల సంతకాలు చేశాయి. దీంతో సమ్మె నోటీస్‌ని ఏపీ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఉపసంహరించుకుంది. మాస్టర్ స్కేల్ రూ.2.60లక్షలు ఇచ్చేందుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపింది. అంతేకాదు 8 శాతం ఫిట్‌మెంట్‌కు కూడా ఓకే చెప్పింది.
Translate this News: