Interim Budget 🔴: ఏపీ అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్...హైలెట్స్

ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక ఏడాది ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్‌ నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11.02 నిమిషాలకు.. 2024-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

New Update
Interim Budget 🔴: ఏపీ అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్...హైలెట్స్
  • Feb 07, 2024 13:00 IST

    డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం.



  • Feb 07, 2024 12:59 IST

    గత ఐదేళ్లలో రూ.4.23లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టాం



  • Feb 07, 2024 12:59 IST

    2019-23 మధ్య ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు ఖర్చు



  • Feb 07, 2024 12:58 IST

    సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా రూ.5995 కోట్ల పెట్టుబడి



  • Feb 07, 2024 12:58 IST

    311కుపైగా భారీ, మెగా పరిశ్రమల ఏర్పాటు



  • Feb 07, 2024 12:58 IST

    జాతీయ ఆహార భద్రతలో మూడో స్థానంలో ఏపీ



  • Feb 07, 2024 12:58 IST

    వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటులో 12 నుంచి ఆరో స్థానానికి ఎదుగుదల



  • Feb 07, 2024 12:56 IST

    రాష్ట్ర స్థాయి ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి పురోగమించాం.



  • Feb 07, 2024 12:56 IST

    పోలీసు నియామక ప్రక్రియ కొనసాగుతోంది



  • Feb 07, 2024 12:56 IST

    11వ వేతన సవరణ సంఘ సిఫార్సులు అమలుచేశాం



  • Feb 07, 2024 12:56 IST

    డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.



  • Feb 07, 2024 12:55 IST

    ఇందులో 2,13,662 మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించాం.



  • Feb 07, 2024 12:55 IST

    ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు ఇచ్చాము



  • Feb 07, 2024 12:54 IST

    కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ల నియామకం



  • Feb 07, 2024 12:54 IST

    17లక్షల 53వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు.



  • Feb 07, 2024 12:54 IST

    జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాలను ప్రారంభించాం



  • Feb 07, 2024 12:53 IST

    జగనన్న పచ్చతోరణం కింద ఐదుకోట్ల 11లక్షల మొక్కలు నాటాం



  • Feb 07, 2024 12:53 IST

    రూ.19,345 కోట్ల మేర ఒప్పందాలు..51,083 మందికి ఉపాధి అవకాశాలు



  • Feb 07, 2024 12:53 IST

    ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు



  • Feb 07, 2024 12:52 IST

    10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలు



  • Feb 07, 2024 12:52 IST

    1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు



  • Feb 07, 2024 12:52 IST

    8299 భారత్‌ నిర్మాణ్‌ సేవా కేంద్రాలు



  • Feb 07, 2024 12:52 IST

    10893 గ్రామ పంచాయతీ భవనాలు.



  • Feb 07, 2024 12:51 IST

    తిరుపతిలో 100 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టాం.



  • Feb 07, 2024 12:51 IST

    రూ.15,711 కోట్ల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి.



  • Feb 07, 2024 12:28 IST

    సుజలధార ప్రాజెక్ట్‌ ద్వారా ఉద్దానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు



  • Feb 07, 2024 12:27 IST

    రూ.10137 కోట్లతో తొమ్మిది త్రాగునీటి పథకాలు మంజూరు.



  • Feb 07, 2024 12:27 IST

    పోర్టుల నిర్మాణం ద్వారా 75వేల మందికి ఉపాధి



  • Feb 07, 2024 12:27 IST

    ఏపీలో ఓడరేవుల నిర్మాణం.. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం



  • Feb 07, 2024 12:26 IST

    బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు.. బీసీ సంక్షేమం కోసం రూ.71,170 కోట్లు ఖర్చు



  • Feb 07, 2024 12:26 IST

    జగనన్న తోడు కింద రూ.3374 కోట్లు



  • Feb 07, 2024 12:25 IST

    నేతన్ననేస్తం కింద రూ.983 కోట్లు



  • Feb 07, 2024 12:25 IST

    ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు పంపిణీ



  • Feb 07, 2024 12:25 IST

    కల్యాణమస్తు, షాదీ తోఫా కింద రూ.350 కోట్లు పంపిణీ



  • Feb 07, 2024 12:25 IST

    వైఎస్సార్‌ బీమా కింద రూ.650 కోట్లు ఖర్చు



  • Feb 07, 2024 12:24 IST

    ఐదేళ్లలో 2.53లక్షల కోట్ల నగదు బదిలీ



  • Feb 07, 2024 12:24 IST

    తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానం



  • Feb 07, 2024 12:23 IST

    రూ.33 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు



  • Feb 07, 2024 12:22 IST

    2018-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 11 శాతం ఉండగా అది 2023 నాటికి 16.2 శాతానికి చేరుకుంది.



  • Feb 07, 2024 12:22 IST

    గత ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు.. 2.13 లక్షల ఉద్యోగాలు శాశ్వత నియామకాలు.



  • Feb 07, 2024 12:21 IST

    2019 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 311కిపైగా భారీ, మెగా పరిశ్రమలు..1.30 లక్షల మందికి ఉపాధి



  • Feb 07, 2024 12:21 IST

    గత ఐదేళ్లలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 2626 కోట్లు, జిల్లా రహదారుల అభివృద్ధికి రూ.1955 కోట్లు ఖర్చు



  • Feb 07, 2024 12:20 IST

    3 వేలు పెన్షన్.. ఆరోగ్య ఫించన్లను రూ.10 వేలకు పెంపు



  • Feb 07, 2024 12:20 IST

    వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల వయసును 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు తగ్గించాం.



  • Feb 07, 2024 12:19 IST

    వైఎస్సార్ సున్నా వడ్డీ కింద స్వయం సహాయక బృందాలకు రూ.4,969 కోట్లు పంపిణీ



  • Feb 07, 2024 12:19 IST

    గత ఐదేళ్లలో 30.65 లక్షలకుపైగా ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశాం.



  • Feb 07, 2024 12:18 IST

    ఆక్వా హబ్‌గా ఏపీ..10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం



  • Feb 07, 2024 12:05 IST

    కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13500 సాయం



  • Feb 07, 2024 12:04 IST

    10,778 రైతు భరోసా కేంద్రాలతో రైతులకే నేరుగా సేవలు



  • Feb 07, 2024 12:03 IST

    వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందించాం



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు