AP Election Schedule: ఏపీలో ఆ రోజే అసెంబ్లీ ఎన్నికలు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. జూన్ 4 న ఫలితాలను వెల్లడించనుంది. అలాగే తెలంగాణలో కూడా మే 13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది.

AP Election Schedule: ఏపీలో ఆ రోజే అసెంబ్లీ ఎన్నికలు
New Update

AP Assembly Elections Schedule 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభ తో పాటు నాలుగు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఇక తెలంగాణలోనూ ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా.

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు..

* నోటిఫికేషన్: ఏప్రిల్ 18

* నామినేషన్లకు చివరి తేదీ: 25 ఏప్రిల్

* నామినేషన్లు స్క్రూటినీ- ఏప్రిల్ 26

* ఎన్నికల తేదీ: 13  మే 2024

* ఫలితాలు: జూన్ 4

ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసింది. ఇక ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించనున్నారు.

Also Read: మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్‌ షెడ్యూల్‌ అవుట్.. తేదీలివే!

#lok-sabha-elections-2024 #ap-elections-2024 #ap-assembly-elections-schedule-2024 #ap-assembly-elections-schedule
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe