తెలంగాణ టీఎస్పీఎస్సీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి సుమారు 90 మందిని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరికొద్ది రోజుల్లో ఈ సంఖ్య 100 కి చేరే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి మరో 15 మందిని నిందితులుగా గుర్తించినట్లు స్పెషల్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్స్ తెలిపారు.
పూర్తిగా చదవండి..టీఎస్పీఎస్సీ కేసులో మరో 15 మంది నిందితుల గుర్తింపు!
Translate this News: