New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/airtel.jpg)
తాజా కథనాలు
‘భారతీ ఎయిర్‌టెల్’ మరో నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. సరికొత్త రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ కింద ఆకర్షణీయంగా 45 రోజుల వ్యాలిడిటీని కంపెనీ అందిస్తోంది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.