Andhra University: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై (VC Prasad Reddy) మరో ఆరోపణ వినిపిస్తోంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పర్మిషన్ విషయంలో అన్యాయం చేశారని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. AU ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ అర్థంతరంగా తొలగించి అన్యాయం చేశారని ఫిర్యాదు చేశారు. రూ. 18లక్షల ఆర్థిక నష్టం, రూ. 50 లక్షల సామాగ్రి దెబ్బ తీశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పూర్తిగా చదవండి..AP: ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై మరో ఆరోపణ..!
విశాఖ ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై మరో ఆరోపణ వినిపిస్తోంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పర్మిషన్ విషయంలో అన్యాయం చేశారని డ్వాక్రా మహిళల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. AU ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ అర్థంతరంగా తొలగించి అన్యాయం చేశారని ఫిర్యాదు చేశారు.
Translate this News: