Vijayawada Bus accident: మానవ తప్పిదం వల్లే విజయవాడ బస్సు ప్రమాదం!
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ కి ఆటోమేటిక్ గేర్ మీద అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.