Pastor Praveen Death Mystery : వైన్ షాప్లో పాస్టర్ ప్రవీణ్.. !

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన  పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది.

author-image
By Krishna
New Update

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన  పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఆయనకు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఓ వైన్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది.  కోదాడ, ఏలూరు మధ్యలోని ఓ వైన్ షాప్‌లో  ఆయన మద్యం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడిపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రమాదానికి ముందే ఆయన బైక్‌ హెడ్ లైట్ పగిలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కేసుకు సంబంధించి మరో మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని ఏలూరుల ఐజీ అశోక్ కుమార్ చెబుతున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నారు.  సీఎం, డీజీపీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు