/rtv/media/media_files/chandrababu-7.jpeg)
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు నైవేద్యాలు, ఆటపాటలతో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు.
/rtv/media/media_files/chandrababu-4.jpeg)
శరన్నవరాత్రులు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని పూజలు నిర్వహించారు.
/rtv/media/media_files/chandrababu-1.jpeg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సతీసమేతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
/rtv/media/media_files/chandrababu-6.jpeg)
ఈ పూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్,ఆయన సతీమణి నారా బ్రహ్మీని, కొడుకు దేవాన్ష్ కూడా పాల్గొన్నారు.
/rtv/media/media_files/chandrababu-6.jpeg)
చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ కొల్లు రవీంద్ర, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఈ పూజకు హాజరయ్యారు.
/rtv/media/media_files/chandrababu-3.jpeg)
పూజ అనంతరం వేదపండితులు వారికి ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందచేశారు.