MLA Shirisha: ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. అనంతబాబు న్యూడ్ వీడియోపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా దేవి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..AP: అనంతబాబుపై ఎమ్మెల్యే శిరీష ఫైర్.. మహిళా ఉద్యోగులను లైంగికంగా..
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలో అడ్డంగా దొరికిపోయినా కూడా మార్ఫింగ్ వీడియో అంటూ అనంతబాబు బుకాయిస్తున్నాడన్నారు. పలు అక్రమాలకు పాల్పడటమే కాకుండా మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు.
Translate this News: