Ananthapuram: సమస్యాత్మక అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి హింసకు తావు లేకుండా నిర్వహిస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి షాలి తెలిపారు. జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛేంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో ఎన్నికల సమయంలో గొడవలు జరిగిన నేపథ్యంలో ప్రత్యేకంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తానన్నారు.
పూర్తిగా చదవండి..Ananthapuram: పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ.. జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు..!
అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి హింసకు తావు లేకుండా నిర్వహిస్తామన్నారు అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి షాలి. జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
Translate this News: