Ananthapuram: సత్యసాయి జిల్లాలో పోలీసుల మాక్ డ్రిల్..!

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ దర్గా సర్కిల్లో డీఎస్పీ బాబీ జాన్ సైదా ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామన్నారు.

New Update
Ananthapuram:  సత్యసాయి జిల్లాలో పోలీసుల మాక్ డ్రిల్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు